ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఐపీఎల్ అంటే కేవలం పరుగుల వరద, వికెట్ల వేట మాత్రమే కాదు.. అదో భారీ వ్యాపార సామ్రాజ్యం. ఈ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని కొందరు అక్రమార్కులు సామాన్య అభిమానులను మోసం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లనే వాడుకుని, క్రికెట్ బోర్డులనే బురిడీ కొట్టించిన ఒక భారీ స్కామ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపింది.