విజయ్ 24 గంటల అల్టిమేటం : జనంలోకి వెళ్తాను.. ఇలాంటోళ్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటేనే భయంగా ఉంది
టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వటం ఇష్టం లేకపోతే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రత్యర్థి పార్టీలు అన్నీ కలిసి తీసుకోవచ్చు కదా.. మనం ప్రతిపక్ష నాయకుడిగా మారొచ్చు.. అలా కాకుండా