సర్ పేరుతో ఓట్లను తొలగించనివ్వం: సీఎం రేవంత్ రెడ్డి

‘సర్’ పేరుతో ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు తెలంగాణలో జరగనివ్వబోమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.