రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో గురువారం అలైడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. గురువారం మొదటి షిప్టులో యూనియన్ అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో కార్మికులు మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. స్థానికులకే ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేశారు.