యువతకు ఇజ్రాయెల్లో 1,200 మందికి ఉపాధి: మంత్రి వివేక్ వెంకటస్వామి

సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, బ్లాక్ మేసన్, డ్రై వాల్ వంటి విభాగాల్లో అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గత నవంబర్‌‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 4,247 మంది పాల్గొనగా, అందులో 2,059 మంది అర్హత సాధించారు