సామాన్యుడికి ఆర్థిక భరోసా.. PMJJBY, PMSBY పథకాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

PMJJBY, PMSBY మరియు APY పథకాలు 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటివరకు రూ. 25,160 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు