విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణస్వీకారం.. క్యాబినెట్‌లో వీరికే ముందు ఛాన్స్

తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం మే 5 నుంచి కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు శనివారం తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. సాధారణ మెజార్టీకి అవసరమైన సంఖ్యా బలం విజయ్ సాధించారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ పార్టీ అధినేత విజయ్ సీఎంగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అలాగే, మరో 9 మంది మంత్రులు కూడా రేపు ప్రమాణస్వీకారం చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.