సిరిసిల్లలో మెడికోల హాస్టల్ గదిలో మంటలు

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ టెంపరరీ గర్ల్స్ హాస్టల్‌‌ లో బుధవారం ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్​లోని ఒక గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, విద్యార్థినుల దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి.