రాష్ట్రంలోని కేజీబీవీలవిద్యార్థినులు శుక్రవారం హైదరాబాద్‌లోని అమెజాన్ ఆఫీసులో సందడి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్‌పై జామ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్’లో భాగంగా 50 మంది విద్యార్థినులు ఈ అవకాశాన్ని దక్కించున్నారు.