వయోపరిమితి మరోసారి పదేండ్లు పెంచండి..సీఎం, డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి విజ్ఞప్తి

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని మరోసారి పదేండ్లు పొడిగించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ప్రభుత్వానికి విన్నవించారు.