అకాల వర్షం రైతన్న ఆగం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంట.. రైతుల ఆవేదన

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి, మక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. కళ్లముందే పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.