డిండి లిఫ్ట్ ఎత్తును ఫిక్స్ చేయండి...ఏదుల నుంచి ఏ లెవెల్ వద్ద తీసుకోవచ్చో తేల్చండి: మంత్రి ఉత్తమ్
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్టేక్ పాయింట్ఎత్తును వెంటనే కన్ఫర్మ్ చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.