రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి టీజీ ఎప్ సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎప్ సెట్ కన్వీనర్ డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి తెలిపారు.