నోష్‌ ఫార్మా బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి

నల్లగొండ జిల్లా వెలిమినేడులోని నోష్‌ ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటనలో గాయపడిన వారికి రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు.