Women Beauty : పెదాలు ఎందుకు పగులుతాయి.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!
పెదాలు ఎండిపోయి, పగిలిపోతుంటే మనం ఏం చేస్తాం? వెంటనే లిప్ బామ్ రాసుకుంటాం కదా! అయితే ఆ పెదాలు ఎందుకు పగులుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? పెదాలు పగలడానికి కారణాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..