ఆకివీడు: విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం లేకుండానే రామాలయం ఉంటుందా.. రఘురామ ఏం చెప్తున్నారంటే?

ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేట రామాలయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. రామాలయం పునర్నిర్మాణానికి ఇటీవలే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఎస్పీ ఛలో ఆకివీడు పిలుపుతో వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రామాలయాల నిర్మా్ణం, గ్రామీణ ప్రాంతాల్లో వాటి డిజైన్ల గురించి ఓ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు కీలక వివరాలను పంచుకున్నారు.