తమిళ రాజకీయంలో మరో సంచలన ట్విస్ట్: విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ బ్రేక్

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారానికి లోక్‌భవన్ (గవర్నర్ కార్యాలయం) బ్రేక్ వేసింది.