ధోనీ ఆడకపోయినా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హవా

ఐపీఎల్‌లో CSK అంచనాలను అందుకోలేకపోయినా, 308Mn వ్యూయర్లతో టాప్‌లో నిలిచింది. ధోనీ లేకున్నా పసుపు సెగ తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.