బరువు తగ్గించే మెడిసిన్‌‌‌‌తో మెదడుపై ఎఫెక్ట్..తాజా అధ్యయనంలో వెల్లడి

బరువు తగ్గడానికి వాడే కొత్త మెడిసిన్​తో ఆకలిని తగ్గించడమే కాకుండా, మెదడులోని రివార్డ్ సర్క్యూట్ పై నేరుగా ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల మనిషికి కలిగే సంతోషం లేదా ఆనందం పొందే విధానం కూడా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.