ఏపీ నుంచి అరుణాచలం వెళ్లేవారికి శుభవార్త - గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు!

Guntur Tirupati Train Extension : గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి  అరుణాచలం, శ్రీరంగం వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతోప్రయోజనకరం కానుంది.