ఆధ్యాత్మికం: ఆదివారం చాలా శక్తివంతమైన రోజు.. సండే అంటే మందు.. ముక్క కాదు..!

స్వాతంత్య్రం రాకముందు అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు . ప్రతి నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఆదివారం సెలవు ఎప్పటి నుంచి ప్రారంభమైంది.. సండేకు హాలిడే కు గల సంబంధం ఏమిటి.. ఈస్టోరీలో తెలుసుకుందాం..!