కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం.. స్పందించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నియోజకవర్గం నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025‌కు ఎంపికైంది.