బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్'.. మమత, అభిషేక్‌లపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్' పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం మమత, ఆమె మేనళ్లుడు అభిషేక్‌లపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారు. పార్టీ ఓటమి చవిచూడగానే అంతర్గత కుమ్ములాటలు ఒక్కొకటిగా బహిర్గతమవుతున్నాయి.