Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!

Tamil Nadu Election Twist: తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెను సంచలనం సృష్టించాయి. సినిమాలో వచ్చే ట్విస్ట్‌లకు మించి అరవ రాజకీయాల్లో ఇటీవల నెలకొన్న పరిణామాలు యావత్ దేశాన్ని తమిళనాడు వైపు చూసేలా చేశాయి. ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన దళపతి విజయ్ టీవీకే పార్టీకి అధికారం అందుతుందా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఆ ఉత్కంఠకు తెరదించుతూ ఈ రోజు […]