“మాట-చేత ఒక్కటే కావాలి..” ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ శతజయంతి ఉత్సవాల్లో దత్తాత్రేయ...

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సంస్థా నిర్మాత, మాజీ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సివిక్ సెంటర్‌లో ‘ప్రియ కేల్కర్ జీ’ అనే ప్రత్యేక పఠన కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ ఢిల్లీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ముఖ్య అతిథిగా పాల్గొని కేల్కర్ జీ స్మృతులను గుర్తు చేసుకున్నారు.