సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో ఐదో స్థానంలో గుకేశ్

ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్.. సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో మిశ్రమ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. బ్లిట్జ్ విభాగంలో శుక్రవారం రాత్రి తొమ్మిది రౌండ్స్ ముగిసేసరికి గుకేశ్ 4 పాయింట్లు సాధించాడు.