Vijay : తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫొటోలు..

నేడు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. భారీ జనసందోహం, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు త్రిష, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.