కరీంనగర్ బంద్ పాక్షికం..యథావిథిగా దుకాణాలు, పెట్రోల్ బంకులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపస్ కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన కరీంనగర్ బంద్ శనివారం పాక్షికంగా జరిగింది.