ప్రాణహితపై రెండు బ్యారేజీలు!..వార్ధాపై ఒకటి, వైన్ గంగపై మరొకటి

ప్రాణహిత ప్రాజెక్టు అలైన్మెంట్లు ఖరారయ్యాయి. కెనాల్ నెట్వర్క్ కూ ఇంజినీర్లు తుదిరూపు ఇచ్చారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద రెండు బ్యారేజీలను నిర్మించనున్నారు. ఇంతకుముందున్న అలైన్మెంట్లలోనూ పలు మార్పులు చేర్పులు చేశారు.