మెడికల్ కాలేజీలు ప్రాక్టికల్స్కు సహకరించాలి: ఎన్ఎంసీ

దేశ వ్యాప్తంగా పీజీ మెడికల్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సంస్థలు ఇకపై మొండికేయడానికి వీల్లేదని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది.