శంకుస్థాపన చేసిన పనులకు బీఆర్ఎస్ హడావుడి...క్యాతనపల్లి మున్సి పాలిటీ లో కాంగ్రెస్ నిరసన

మున్సిపల్ ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసిన పలు అభివృద్ది పనులకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్లీ ప్రారంభోత్సవాలంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ క్యాతనపల్లి మున్సిపల్ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.