టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో ఆమెకు ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది