ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుమతులు లేని కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి (డీఐఈవో) మద్దిలి వినోద్‌బాబు ఒక ప్రకటనలో హెచ్చరించారు.