ఆ రోజు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పమని YS రాజశేర్ రెడ్డికి నేనే చెప్పా.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉండవల్లి

Vundavalli Arun Kumar About YSR Says Sorry To Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో జరిగిన ఓ ఘటన గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2007 అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆరోజు జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.