ప్రధాని మోదీ ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా: సీఎం చంద్రబాబు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.