'అధికారం కోసం 30 ఏళ్ల స్నేహానికి వెన్నుపోటు పొడిచింది': కాంగ్రెస్‌పై మోదీ ఫైర్

దశాబ్దాల కాలం పాటు డీఎంకే అండతో మనుగడ సాగించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారం కోసం ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం పాత మిత్రులను వదిలి.. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీతో జతకట్టడం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఎంతటి మోసానికైనా పాల్పడతారని చెప్పుకొచ్చారు. అలాగే కర్ణాటక రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఆపూర్తి వివరాలు మీకోసం.