ద్రోహం చేయడం మాత్రమే తెలుసు.. తెలంగాణ పర్యటనకు ముందు కాంగ్రెస్‍పై మోడీ నిప్పులు

కాంగ్రెస్ పార్టీని 'పరాన్నజీవి రాజకీయ శక్తి'గా అభివర్ణించిన ప్రధాని మోదీ. ద్రోహం చేయడం, అబద్ధాలు చెప్పడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు.