డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!

Job Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బద్వేల్‌కు చెందిన 23 ఏళ్ల వెంకటేష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతను మాదాపూర్‌లో ఉంటున్నాడు. గత డిసెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాయి చౌదరి’ పేరుతో ఉన్న ఐడీ ద్వారా కిశోర్ అనే వ్యక్తి.. జాబ్ ఇప్పిస్తానని చెప్పి అతడిని నుంచి రూ. 2 లక్షలు కాజేశాడు.