లోక్ సభలో కాంగ్రెస్ తో కలిసి కూర్చోలేం :స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ

తమకు కాంగ్రెస్తో సంబంధం లేదని, లోక్సభలో డీఎంకే ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కరుణానిధి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం లోక్సభ స్పీకర్ఓం బిర్లాకు ఆమె లేఖ రాశారు.