అదానీ కంపెనీ పేర్లను మోదానీగా మార్చండి: ప్రధానిని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ

ఎన్నికల్లో ఓట్లను దొంగిలించే వ్యవస్థను బీజేపీ ఏర్పాటు చేసుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలతో పాటు ఇటీవల బెంగాల్, అస్సాంలలో కూడా ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని విమర్శించారు.