ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌కు ఓ లారీలో పశువులను తరలిస్తున్నారు.