కులగణనపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

నేడు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ కులగణనపై బీసీలకు సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.