రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కాపాడినం : హైడ్రా కమిష నర్ రంగనాథ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా పాలసీ సత్ఫలితాలను ఇస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డిప్యూటీ సీఎం సీపీఆర్వో మారబోయిన మధుసూదన్ దశ దినకర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.