ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకత పాటించాలి..అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాలు

వెల్ఫేర్ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, దివ్యాంగుల శాఖ ఉద్యోగుల బదిలీలపై చర్చించేందుకు సెక్రటేరియెట్ లో  ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.