పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపోండి..అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం

మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హెచ్చరించారు. జిల్లాలో పనిచేసే ఉద్దేశ్యం లేకపోతే వెళ్లిపోవాలని సివిల్ సప్లై డీఎం జగదీశ్​కు సూచించారు.