తమిళనాట మళ్లీ ఎన్నికలు, బెంగాల్ లో రాష్ట్రపతి పాలన.. వేణుస్వామి సంచలన జోస్యం
వేణుస్వామి పరిచయం అక్కర్లేని పేరు. సినిమా తారలు, రాజకీయనాయకుల జాతకాలు చెబుతూ వేణు స్వామి తరచూ వార్తల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకులతో అనేక విషయాలపై...