డిజిటల్ ట్యాక్స్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ వినియోగించుకోవాలి : ఐటీ చీఫ్ కమిషనర్ సంజయ్ బహదూర్

ఆదాయ పన్ను చట్టం–2025ను ప్రజలకు మరింత సులభంగా అర్థమయ్యేలా రూపొందించామని,  ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలంగాణ, ఏపీ చీఫ్  కమిషనర్  ఆఫ్  ఇన్‌‌‌‌‌‌‌‌కమ్  ట్యాక్స్  సంజయ్  బహదూర్  తెలిపారు.