అనుమానాస్పదంగా దంపతులు... పడుకున్న చోట జరిగింది ఇదే... జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల పట్టణంలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పట్టణంలోని క్లబ్ రోడ్డులో నివాసముంటున్న ఆకుతోట శేఖర్(52), వరాలు(42) దంపతులు శనివారం తమ ఇంట్లోనే పడుకున్న చోట మృతిచెందారు.