Best Free AI Tools: కొంప ముంచుతున్న AI టూల్స్‌.. ఈ సెట్టింగ్స్‌ మార్చకుంటే మీ డేటా గుళ్లో ప్రసాదమే..!

మీరు ఒక కష్టమైన ఒక అసైన్‌మెంట్ పూర్తి చేసి త్వరితగతిన మెరుగుపరచడం కోసం దాన్ని ChatGPTలో పేస్ట్ చేసి మీ అసైన్‌మెంట్‌కి మరికాస్త మెరుగులు దిద్దుతారు. ఇందులో తప్పేమీ లేదే. కానీ ఆ అసైన్‌మెంట్ మీ వద్ద మాత్రమే కాకుండా ఎక్కడో ఒక సర్వర్‌లో అది ఓపెన్‌ అవుతుంది. ఆ రోజు టూల్ సెట్టింగ్‌లను బట్టి అది ఆ తర్వాతి ట్రైనింగ్‌ బ్యాచ్‌లో చేరే అవకాశం ఉంది. ఇది ఒక్క అసైన్‌మెంట్ మాత్రమే కాదు చాట్ జీపీటీ వాడే ప్రతిఒక్కరి డేటా గోప్యత విషయంలో ఇలాంటి ప్రమాదాలు లేకపోలేదు..