బట్టతలకు డైజేషన్ కు లింక్!..కడుపు ఆరోగ్యంగా లేకుంటే జుట్టు రాలడం ఖాయం..త్రాయ సంస్థ నివేదిక వెల్లడి
మన రాష్ట్రంలో చాలామంది జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నారు. గట్ హెల్త్ (జీర్ణ ఆరోగ్యం) క్షీణించడం వల్ల తిన్నది అరగక, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.